ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యం: ఎంపీ శబరి

ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యం: ఎంపీ శబరి

NDL: కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశ ప్రజలకు ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా మోడీ నాయకత్వంలోని NDA ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ శబరి అన్నారు. నేడు న్యూఢిల్లీలో నిర్వహించిన హెల్త్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించడo జరిగిందన తెలిపారు.