జ్ఞాపికాలు అందజేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా వన్డే కోసం వచ్చిన భారత్ టీమ్‌కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సతీష్ బాబు స్వాగతం తెలిపారు. అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కోచ్ గౌతమ్ గంభీర్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ, బిసిసిఐ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.