రసాభసగా పిఠాపురం కౌన్సిలి సమావేశం

రసాభసగా పిఠాపురం కౌన్సిలి సమావేశం

కాకినాడ: పిఠాపురం అత్యవసర కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. అజెండాలో అంశాలను ప్రతిపాదించే సమయంలో సభ్యుల అడ్డుకుని ముందు మా సమస్యలు పరిష్కారం చూపించిన తర్వాతే సమావేశం నిర్వహించాలని పట్టుబట్టారు. టెండర్లను ఆమోదించాలని కౌన్సిల్ సభ్యులు కమిషనర్‌ను కోరారు. నిధులు లేకపోవడం వల్ల టెండర్ల ఆమోదం తెలపలేమని కమిషనర్ సమాధానం తెలిపారు.