హాస్టల్ వార్డెన్లతో ఎమ్మెల్యే సమీక్ష

BDK: మణుగూరు, సింగరేణి, ఇల్లందు నియోజకవర్గంలోని సంక్షేమ, గురుకుల హాస్టల్స్ వార్డెన్లు, ప్రిన్సిపాల్స్‌తో MLA పాయం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో హాస్టల్స్, స్కూల్స్‌లో శానిటేషన్ మెరుగు పరచుకోవాలని, మెనూ ప్రకారం పిల్లలకు తప్పకుండా పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు.