VIDEO: అక్షర్ పటేల్ 'స్టన్నింగ్' క్యాచ్

VIDEO: అక్షర్ పటేల్ 'స్టన్నింగ్' క్యాచ్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ పట్టుకున్నాడు. దీంతో బ్రూక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.