జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

SKLM: టెక్కలి మండలం స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల పాఠశాలలో సోమవారం టెక్కలి సచివాలయం 1 సిబ్బంది జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుగుల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. అనంతరం పాఠశాలలో 493 మంది విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను నమిలి మింగించారు.