మధు యాష్కి గౌడ్‌ని కలిసిన మాజీ మంత్రి

మధు యాష్కి గౌడ్‌ని కలిసిన మాజీ మంత్రి

HYD: ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి గౌడ్‌ని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పట్నం సునీతామహేందర్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.