VIDEO: ప్రతి మండలంలో లైబ్రరీ ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే

VIDEO: ప్రతి మండలంలో లైబ్రరీ ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే

ASF: ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నూతన లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థులు, నిరుద్యోగులకు అందుబాటులో తెస్తామని ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. గురువారం పట్టణంలో జరిగిన గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకల్లో అదనపు పాలనాధికారి దీపక్ తివారితో కలిసి ఆయన హాజరయ్యారు. కాగజ్ నగర్ పట్టణంలో నూతన శాఖా గ్రంథాలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.