VIDEO: పెద్దశేష వాహనంపై కోదండ రాముడు

VIDEO: పెద్దశేష వాహనంపై కోదండ రాముడు

TPT: తిరుపతిలో శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మొదటి రోజు అయిన నిన్న రాత్రి 7గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చాడు. మంగళవాయిద్యాల నాదస్వరంతో వాహనసేవ ఎంతో భక్తి భావంతో, కోలాహలంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి కటాక్షాన్ని పొందారు.