అవినీతికి తావు లేకుండా పాలన: కలెక్టర్

అవినీతికి తావు  లేకుండా పాలన: కలెక్టర్

MDK: అవినీతికి తావు లేకుండా పారదర్శకతతో కూడిన పాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అవగాహన వారోత్సవాల నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ సతీష్ రెడ్డి, సీఐలు నాగుల్ మీరా, ప్రశాంత్, విజిలెన్స్ ఏజీ. కోటేశ్వర్ పాల్గొన్నారు.