పార్టీని బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యే అడుగులు
VZM: నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఎల్ కోటలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.