VIDEO: ఉచిత ఉపకరణాలు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: ఉచిత ఉపకరణాలు అందజేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో శనివారం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డ పట్టణంలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణములు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాల నిమిత్తం ఉపకరణాలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.