TPUS కార్యవర్గ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
JGL: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికవగా సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపి తన సహకారం పూర్తిగా అందిస్తానని MLA తెలిపారు.