'జిల్లా కోర్టులో ఉద్యోగం.. దరఖాస్తు చేసుకోండి'

'జిల్లా కోర్టులో ఉద్యోగం.. దరఖాస్తు చేసుకోండి'

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి తెలిపారు. కనీసం 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా కోర్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు.