నంది వాహనం ఎక్కిన 'శివ' పుత్రుడు

నంది వాహనం ఎక్కిన 'శివ' పుత్రుడు

HYD: వినాయక నిమజ్జనోత్సవంలో 'శివ' పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్ నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌ బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది అని చూపరులంటున్నారు.