'సినిమా చెట్టు పునః జీవానికి తోడ్పాటు'

'సినిమా చెట్టు పునః జీవానికి తోడ్పాటు'

W.G: కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఇటీవల నేలకొరిగిన సినిమా చెట్టును కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ చెట్టు వద్దే ఎన్నో సినిమాల షూటింగులు చేసి ఎన్నో హిట్లు అందుకున్నారన్నారు, సినిమా చెట్టుతో కుమారదేవం ప్రజలకు ఎన్నలేని అనుబంధం ఉందన్నారు. దీని పునః జీవానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.