VIDEO: 'రైతాంగానికి హానికరమైన ఒప్పందంపై సంతకం చేయవద్దు'

VIDEO: 'రైతాంగానికి హానికరమైన ఒప్పందంపై సంతకం చేయవద్దు'

ప్రకాశం: రైతాంగానికి హానికరమైన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని కోరుతూ శుక్రవారం కనిగిరి మండలం చాకిరాలలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి రైతుల వద్ద నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. రైతుల పండించే అన్ని పంటలకు మద్దతు ధర లభించేలా పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు. వర్జినియా పొగాకుపై పెంచిన జిఎస్టి, ఎక్సైజ్ సుంకాలను రద్దు చేయాలన్నారు.