రేపు కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య పర్యటన

రేపు కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య పర్యటన

ATP: మాజీ ఎంపీ, YCP సమన్వయకర్త తలారి రంగయ్య రేపు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుందుర్పి మండలంలో ఆయన ఉదయం 10.30కు అపిలేపల్లిలో వివాహం, 'రచ్చబండ'లో పాల్గొంటారు. అనంతరం 11.30కు మహంతపురం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం పేర్కొంది.