హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

 వనపర్తిలోని ఎన్డీఎం ప్రైవేటు లా కాలేజ్‌లో శనివారం నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి టి. మాధవి దేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమెను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలిసి మొక్కను అందించారు. జిల్లాలోని న్యాయ సంబంధమైన విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌పీ వెంకటేశ్వర్లు, సీఐ పాల్గొన్నారు.