ఫెర్రర్‌ను కలిసిన అనంతపురం ఎమ్మెల్యే

ఫెర్రర్‌ను కలిసిన అనంతపురం ఎమ్మెల్యే

ATP: ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్‌ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలిశారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవల్‌పై చర్చించారు. జిల్లాలో ఆర్డీటీ సేవలు ఎనలేనివని కొనియాడారు. ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవల్‌ పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబును కలుస్తామని చెప్పారు.