దేవిప్నంలో పులి సంచారం కలకలం

దేవిప్నంలో పులి సంచారం కలకలం

పోలవరం జిల్లా దేవిపట్నం ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పూడిపల్లి దగ్గర పులిని పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆవు దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. రాత్రంతా అధికారులు గస్తీ చేశారు. పులి కదలికల కారణంగా గండిపోచమ్మ, గొందూరు, నాగులపల్లి, రావిలంక మార్గాలు రాకపోకలు నిలిపివేశారు. భక్తులు, పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.