VIDEO: విశాఖలో అబ్బురపరిచిన ఎస్ఈడీ స్క్రీన్లు

VIDEO: విశాఖలో అబ్బురపరిచిన ఎస్ఈడీ స్క్రీన్లు

VSP: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున అభిమానులు, విద్యార్థులు తరలి వచ్చారు. ఈ ఉత్సవాలలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఎస్ఈడి స్క్రీన్లు పలువురుని అబ్బురపరిచాయి. పెద్ద ఎత్తున యువత, అభిమానులు ఏయూ ప్రాంగణానికి విచ్చేసి అభిమానాన్ని చాటుకున్నారు.