VIDEO: ఉగ్రవాద దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలి: రషీద్

VIDEO: ఉగ్రవాద దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలి: రషీద్

NLR: మతోన్మాదాన్ని, ఉగ్రవాద దాడులను ఖండించాలంటూ ఆవాజ్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆవాజ్ జిల్లా నాయకులు రషీద్ మాట్లాడుతూ.. ఈ ఆరు నెలల్లోనే దేశంలో రెండు ఉగ్రవాద దాడులు జరిగాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.