ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

KNR: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట సీతా రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఉత్తర తెలంగాణ నుంచి సీతారామచంద్రస్వామి కళ్యాణానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలంలు పరిశీలించారు.