యుద్ధంపై 22 దేశాలు కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌ను పలు దేశాలు కోరుతున్నాయి. దాడులు కూడా ఆపాలని 22 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండిచాయి. దాడుల కారణంగా ఇతర దేశాలపై ప్రభావం పడుతోందిని పేర్కొన్నాయి. దాడులు ఆపాలని UAE, బహ్రెయిన్, UK, జర్మని దేశాలతో పాటు ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి.