VIDEO: అభివృద్ధిని బీఆర్ఎస్ విస్మరించింది: ఎమ్మెల్యే
MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం జిల్లాలోని చిన్న చింతకుంట, లాల్కోట, పర్థిపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యను నిర్లక్ష్యం చేసిందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు.