అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి
✦ ఈనెల 9న రాయదుర్గంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
✦ పసలూరులో ఆర్డీఎస్ఎస్ పనులను పరిశీలించిన కలెక్టర్
✦ పుట్టపర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె