'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

VSP: తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలో నశాముక్త భారత్ అభియాన్ ఐదు సంవత్సరాల సందర్భంగా అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ప్రిన్సిపల్ టీ. శ్రీవాణి మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు మత్తును నివారించే ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి పోస్టర్లు ప్రదర్శించారు.