భట్టితోనే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి

భట్టితోనే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి

KMM: మధిర నియోజకవర్గ అభివృద్ధి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోనే సాధ్యమని మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోజడ్ల పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం మాట్లాడుతూ.. అభివృద్ధిపై భట్టికి ఉన్న చిత్తశుద్ధిని కొనియాడారు. న్యాయవాదుల విన్నపం మేరకు కోర్టు నూతన భవన నిర్మాణానికి రూ. 24 కోట్ల నిధులు మంజూరు చేయించడం హర్షణీయమన్నారు.