గెలిచిన సర్పంచ్‌ల‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం

గెలిచిన సర్పంచ్‌ల‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం

JGL: జగిత్యాల నియోజకవర్గ పరిధిలో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్‌లో  ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కండువాలు కప్పి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.