వేసవి రద్దీ.. HYD నుంచి స్పెషల్ ట్రైన్స్.!
HYD: వేసవి రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. చర్లపల్లి, కాచీగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు, అనకాపల్లి, కాకినాడ వంటి ప్రాంతాలకు వీటిని నడపనుంది. ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.