సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్

సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్

కింగ్ కోహ్లీ, క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును అధిగమించాడు. స్వదేశంలో జరిగిన వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. సచిన్ 58 హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ(59) ఈ రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్(145) కొనసాగుతుండగా, కోహ్లీ(127) రెండో స్థానంలో నిలిచాడు.