'ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం'

'ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం'

SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని. చంద్ర శేఖర్ అన్నారు. ఆమదాలవలసలో స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని చంద్రశేఖర్ పాల్గొని, ప్రజలు నుంచి వినతులు స్వీకరించారు.