రోడ్డు ప్రమాదం.. వెయిట్‌లిఫ్టర్ మృతి

రోడ్డు ప్రమాదం.. వెయిట్‌లిఫ్టర్ మృతి

VZM: స్థానిక YSR నగర్‌ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వెయిట్‌లిఫ్టర్‌ టి. సత్యజ్యోతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలకు స్కూటీపై వెళ్తున్న ఆమెను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవల స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగానికి ఆమె ఎంపికైనట్లు పేర్కొన్నారు.