బొగ్గు రవాణా ప్రణాళికపై విస్తృత సమావేశం

BDK: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి. వెంకన్న, IRTS ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. నైనీ బొగ్గు బ్లాక్ (ఒడిశా) నుండి తమిళనాడు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా ప్రణాళికలపై విస్తృత సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ హాజరయ్యారు.