పోలీస్ అమరవీరుల త్యాగాలు మర్చిపోలేము: ఎస్పీ
SRCL: పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని అమరవీరుల స్తూపానికి ఎస్పీ నివాళులు అర్పించారు.