పాడేరు కాఫీ హౌస్‌లో 'అన్నదాత సుఖీభవ'

పాడేరు కాఫీ హౌస్‌లో 'అన్నదాత సుఖీభవ'

ASR: రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బుధవారం పాడేరు కాఫీ హౌస్‌లో వ్యవసాయ శాఖ నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 22 మండలాల్లో 1లక్షా 44 వేల 222 మంది గిరిజన రైతులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు అందించడం జరుగుతుందన్నారు.