నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఈదులుర్‌లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
➢ మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు ISO సర్టిఫికెట్
➢ చెర్కుపల్లిలో 2400 కిలోల నల్ల బెల్లం పట్టివేత
➢ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ తనని మోసం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు