కళాశాల భవనంపై విరిగిపడ్డ భారీ వృక్షం

NGKL: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఒక పెద్ద వృక్షం విరిగి కళాశాల భవనంపై పడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి, భవనంపై పడిన వృక్షాన్ని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.