వాడపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 17 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు నమూనా కూడా జీవోతో పాటు విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఛైర్మన్ రేసులో పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు.