బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి: బత్తుల రంజిత్

బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి: బత్తుల రంజిత్

NRML: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు చదువుతున్న విద్యార్థుల పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్‌లు సకాలంలో అందజేయాలని కోరారు.