VIDEO: బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనుల్లో నాణ్యత ఉండాలి: కమిషనర్
KRNL: ఆదోని పట్టణ ప్రజలకు తాగునీటి ఆధారమైన బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను మునిసిపల్ కమిషనర్ కృష్ణ మంగళవారం అధికారంతో కలిసి పరిశీలించారు. జనవరి 10 నాటికి పనులు పూర్తి చేయాలని అనంతరం తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీరు నిలువ చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.