ఈనెల 15న నిర్మల్ రానున్న నటి ఐశ్వర్య రాజేష్

ఈనెల 15న నిర్మల్ రానున్న నటి ఐశ్వర్య రాజేష్

NRML: తెలుగు, కన్నడ , తమిళ నటి ఐశ్వర్య రాజేష్ ఈనెల 15 నిర్మల్ జిల్లాకు రానున్నారు. నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న ఓ ప్రైవేటు కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. ఐశ్వర్య రాజేష్ పలు తెలుగు సినిమాలైన టక్ జగదీష్, కౌసల్య కృష్ణమూర్తి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్నలను పొందారు.