ఎంపికైన విద్యార్థులకు సాధన కమిటీ ఘన సన్మానం
WGL: నల్లబెల్లి పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ శాలువలతో సన్మానించారు. సాధన కమిటీ జిల్లా కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో HM, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.