పరీక్షా కేంద్రం వద్ద టెన్త్ విద్యార్థుల సందడి

పరీక్షా కేంద్రం వద్ద టెన్త్ విద్యార్థుల సందడి

SRD: సిర్గాపూర్ ఉన్నత పాఠశాల, కడపల్ హైస్కూల్ SSC పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు నేడు చేరుకున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్కు విద్యార్థులు చేరారు. అయితే గేటు వద్ద విద్యార్థులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి పంపిస్తున్నారు. సిర్గాపూర్‌లో 176 మంది, కడపల్‌లో 174 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.