చలివేంద్రాన్ని ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చలివేంద్రాలను ప్రారంభించారు. మైత్రేయ పంప్స్ సంస్థ అధినేత వెన్నపూస మల్లికార్జున రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆయన అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి దాహార్థి తీరుస్తున్న మల్లికార్జున రెడ్డిని అష్మిత్ రెడ్డి అభినందించారు. ప్రజల దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.