అనధికార మద్యం దుకాణాలపై పోలీసుల దాడులు

అనధికార మద్యం దుకాణాలపై పోలీసుల దాడులు

VZM: అనధికార మద్యం దుకాణాలపై భోగాపురం ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు చేశారు. ఈ మేరకు స్దానిక సవరవిల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ వి. రవికుమార్‌ తెలుపారు. బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.