VIDEO: పోడు భూముల సమస్యను మంత్రికి తెలిపిన ఎమ్మెల్యే

VIDEO: పోడు భూముల సమస్యను మంత్రికి తెలిపిన ఎమ్మెల్యే

NGKL: జిల్లాలో పోడు భూముల సమస్యలు ఉన్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ జాయింట్ సర్వే చేయించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్వే చేయించి ఈ సీజన్‌లోనే రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.