VIDEO: 'ఆసుపత్రిని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం'
WGL: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైతే ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.