భక్తులకు నీటికొరత లేకుండా ప్రణాళిక: ఈఓ

NDL: శ్రీశైలక్షేత్రంలో ఈనెల 19న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా భక్తులకు మంచినీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికను పకడ్బందిగా అమలు చేయాలని ఈఓ క్షేత్రపరిధిలోని కేంద్ర నీటిసరఫరా సముదాయాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.